India vs Ireland | ఐర్లాండ్ తో టీ 20 సీరీస్ కు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ| ABP Desam

2022-06-17 12

దక్షిణాఫ్రికా సీరీస్ ముగిసిన వెంటనే భారత్ ఐర్లాండ్ తో t20 సీరీస్ ఆడల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఐర్లాండ్ తో జరిగే t20 సీరీస్ కు భారత జట్టును ప్రకటించింది. విశేషం ఏంటంటే ఈ సీరీస్ కు హార్దిక్ పాండ్య సెప్టన్ గా వ్యవరించనున్నారు. వైస్ కెప్టన్ గా భువనేశ్వర్ కుమార్ భాద్యతలు వహించనున్నారు.